ని కంటి వెలుగులో కాంతి కిరణం నేనవాలని,
ని పెదవి పై చిరునవ్వు నేనవాలని,
ని వుహలోని మధుర భావన నేనేవాలని
నలుగురిలో వున్నా ని తలపులలో నేనున్డాలని
నిదురలో వున్నా ని కలలలో నేనున్డాలని, ఏకాంతంలో వున్నా ని మనస్సంత నేనున్డాలని
అనుకోవడం అత్యాశ ఐన నేనునది ని కోసం
అనుక్షణం ని తలపులే బ్రతికిస్తునై ని కోసం