Monday, November 22, 2010

మనసు మాట వినదు ఎంత వోదన్న మరిచిపోదు ప్రతిక్షణం ని ధ్యాసలో వేరే ఆలోచనే లేని నాకు చూడాలనే తపన కలవాలనే కోరిక మనసు నిలువ నియదు ఏదో చేపలేని భాధ మరుపురాని జ్ఞాపకాలు నిలినిదలై తీయని మధుర స్మ్రుత్లు ఉక్కిరి భిక్కిరి చేస్తునై ఎకడో చిన్న ఆశ nivosthavni
ని కంటి వెలుగులో కాంతి కిరణం నేనవాలని,
ని పెదవి పై చిరునవ్వు నేనవాలని,
ని వుహలోని మధుర భావన నేనేవాలని
నలుగురిలో వున్నా ని తలపులలో నేనున్డాలని
నిదురలో వున్నా ని కలలలో నేనున్డాలని, ఏకాంతంలో వున్నా ని మనస్సంత నేనున్డాలని
అనుకోవడం అత్యాశ ఐన నేనునది ని కోసం
అనుక్షణం ని తలపులే బ్రతికిస్తునై ని కోసం